Union Health Ministry on Tuesday said that the government is prepared to roll out Covid-19 vaccines within 10 days of granting emergency use authorisation.
#COVID19vaccine
#COVID19
#StrainVirus
#HealthMinistry
#RajeshBhushan
#Covishield
#OxfordCOVID19vaccine
#CoWIN
#India
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కరోనా వాక్సిన్ భారత్ లో ఇంకో పది రోజుల్లో అందుబాటులోకి రానుంది.. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య ప్రధాన కార్యదరి రాజేష్ భూషణ్ మంగళవారం మీడియా తో మాట్లాడారు. దేశం లో రెండు కరోనా టీకాలు అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపిన నాటి నుంచి 10 రోజుల్లో వాక్సిన్ అందుబాటులోకి తేవాలని కేంద్ర ఆరోగ్య నిర్ణయించినట్లు రాజేష్ భూషణ్ తెలిపారు.